Logo
Date of Publish : 12 August 2021, 12:03 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో 9వ రోజు సేవా కార్యక్రమాలు

 గూడూరు, (జనస్వరం) :  జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాలలో  భాగంగా 9వ రోజు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కువైట్ జనసైనికుడు చెన్నూరు సుబ్రమణ్యం సహకారంతో అనాధ పిల్లలకు మరియు పేద మహిళలకు నూతన వస్త్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు నెల్లూరు జిల్లా ఉపాధక్షుడు తీగల చంద్రశేఖర్ గారు జిల్లా నాయకులు చిన్నా, వెంకటరమణ, రాధమ్మ, గూడురు వెంకటేశ్వర్లు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమమును విజయంతం చేసిన ప్రతి జనసేన నాయకులకు జనసేన పార్టీ కువైట్ తరుపున ధన్యవాదాలు తెలపడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com