జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల భాగంగా రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 9 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ
రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఈ వేడుకలలో భాగంగా రామచంద్రపురం పట్టణం ఏరియా హాస్పిటల్ లో కోవిడ్ భాదితులకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందించే ఉద్దేశ్యంతో మెుత్తం 9 ఆక్సిజన్ సిలిండర్లు రామచంద్రపురం పట్టణము ఏరియా హాస్పిటల్ లో ఈ రోజు ఇవ్వడం జరిగింది.
NRIల సహకారంతో 4 ఆక్సిజన్ నార్మల్ వెంటిలేటర్ సిలిండర్లు
1.కనకాల బుల్లేశ్వర ప్రసాద్ గారు
2.సుధా చంటి గారు
3.నల్లం చంద్రశేఖర్ గారు
4.శేషుబాబ ఉణ గారు
5.శాఖా భాలభాస్కర్ సోమేశ్వరం జనసైనికుడు ఒక నార్మల్ ఆక్సిజన్ సిలిండర్
6.రామచంద్రపురం పట్టణం జనసైనికులు ఒక నార్మల్ ఆక్సిజన్ సిలిండర్
7.వెల్ల గ్రామం జనసైనికులు ఒక నార్మల్ ఆక్సిజన్ సిలిండర్
8.గంగవరం గ్రామం జనసైనికులు ఒక ఆక్సిజన్ సిలిండర్
9.పోలిశెట్టి చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ ఇన్చార్జి రామచంద్రపురం నియోజకవర్గం నార్మల్ ఆక్సిజన్ వెంటిలేటర్ సిలిండర్లను రామచంద్రపురం పట్టణం ఏరియా హాస్పిటల్ నందు డొనేట్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా పాదాభివందనాలు తెలియజేసారు. రామచంద్రపురం నియోజకవర్గం మరియు ఈ ఆక్సిజన్ సిలిండర్ డొనేషన్ కార్యక్రమం కోసం కో ఆర్డినేట్ చేసిన ఆరంకోటి ఆనంద్ గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com