Logo
Date of Publish : 30 December 2023, 10:57 pm
Editor : Sake Naresh

దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం

   విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దోమకొండ మేరీ గారు, 8వ డివిజన్ అధ్యక్షులు మట్ట వివేక్, 19వ డివిజన్ అధ్యక్షులు వాటాల హరిప్రసాద్, 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, నగర నాయకులు మర్రిరెడ్డి రాఘవ, నగర వీర మహిళ మొగదల సుజాత రావు, సాదిరెడ్డి శ్రీను, బండి ప్రదీప్, తాడేపల్లి సాయి మోహన్, సాయి బ్రహ్మాజీ, భోగాది అనిల్ గారు, దుప్పుల రమేష్, రంగా , మరియు 7వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com