Logo
Date of Publish : 04 January 2021, 4:30 pm
Editor : Sake Naresh

73 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కూడా త్రాగడానికి నీరు దొరకక పోవడం చాల సిగ్గుచేటు : ఆలూర్ ఇంచార్జ్ వెంకప్ప

                   కరోనా మహమ్మారి దృష్ట్యా చాల రోజులు తర్వాత నియోజకవర్గ పర్యటన నిర్వహించిన కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ వెంకప్ప గారు. ఈ రోజు పర్యటనలో భాగంగా ఆలూరు మండలం హుళేబీడు గ్రామ పరిధిలో త్రాగునీటి సమస్య గురించి మహిళాలతో వారు మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారికి సవాల్ చేస్తు, ఈ నీటి సమస్య పరిష్కార మార్గానికి 4 వారలు గడువు ఇస్తున్నాము. ఆ లోపు సమస్య పరిష్కారించకపోతే ఆలూరు నియోజకవర్గ ముఖ్య కూడలిలో ధర్నా నిర్వహించి, అక్కడ కూడా పరిష్కారించకపోతే, కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే దిశగా చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మహిళల సమస్యలు, కష్టాలు పరిష్కరించని నాయకులు మీరేమో నాయకులని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారానికి మీరు కూడా మీ గొంతు విప్పి అధికారులకు, నాయకులకు ప్రశ్నించాలని అక్కడున్న మహిళలను, యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు బడేసబ్, మగ్బుల్, నందు, నాగరాజు, రామలక్ష్మణ్, చిన్నపెద్దాయ్య, రవి, సంజు, చిరంజీవి, నారసప్ప, అంజి, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com