Logo
Date of Publish : 05 February 2024, 10:15 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో 53 వ రోజు జనసేన ఇంటింటా ప్రచారం

  మదనపల్లి ( జనస్వరం ) : 53వ రోజు ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ రామాలయం వీధి సొసైటీ కాలనీ పి ఎన్ టి కాలనీ అబ్బాయి నాయుడు కాలనీ తదితర ప్రాంతాలలో విసిరితంగా పరిశీలించి ప్రజలతో మమేకమవడం జరిగింది. శ్రీరామ రామాంజనేయులు మరియు దారం అనిత ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ తల్లికి చెల్లికి ఆదరించలేనివాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తల్లి చెల్లి అనడం ఇది ఒక నాటకంలో భాగమే సొంత ఇంటికి చక్కబెట్టుకోలేక ఏదో సాధిస్తానని అది ఏదో చెప్పినట్టు అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి పరిపాటి అయిపోయిందన్నారు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని సాగరంపాలని రికార్డ్స్ అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
ఈ సందర్బంగా దారం అనిత మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కొరత పట్టణంలో తీవ్రంగా ఉందని తాగునీటి సౌకర్యం పూర్తిగా లేదని పారిశుద్ధ్య సమస్యలు అడుగడుగున కనబడుతున్నాయని అన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వం కచ్చితంగా వీటి పైన దృష్టి సారించి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. పట్టణ అధ్యక్షులు నాయన జగదీష్ గారు మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉటంకిచ్చినట్టు 98 శాతం గెలుపు సాధ్యం కావాలని ఆ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అది మదనపల్లిలో సాధించి తీరుతామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయన జగదీష్, జనసేన సోను, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, సుప్రీం హర్ష , తుపాకుల ధరణి రాయల్, యాసీన్, గని, వెంకటేష్, సిద్ధప్ప, చంద్రశేఖర్, పద్మావతమ్మ, ప్రభావతి ,సుకన్య బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com