Logo
Date of Publish : 07 May 2023, 4:33 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తిలో 50 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 50 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణం లోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని వినాయక స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. డ్రైనేజ్ కాలువలు పునర్నిర్మాణం చేస్తామన్న అధికార పార్టీ పట్టించుకోలేదని తెలిపారు. కాలువలు పై కప్పు లేక వ్యర్థ నీరు దుర్వాసన ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. మునిసిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు రోజువారీ చెయ్యడం లేదని, తద్వారా దోమల బెడద తో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. తప్పకుండా అన్ని సమస్యలు మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చేస్తామని మాట ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని వినుత గారు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు బాలాజీ, నితీష్ కుమార్, సురేంద్ర , తులసీ రామ్, జనసైనికులు ఉదయ్, ముని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com