Logo
Date of Publish : 28 September 2023, 9:34 pm
Editor : Sake Naresh

చనిపోయిన జనసేనపార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం

 శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి మండలం మాధవమాల గ్రామంకి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త తిప్పరాల నవీన్ (21) ఇటీవల గుండెపోటు అనారోగ్యంతో మరణించడం జరిగింది.  జనసేనపార్టీ ఇంఛార్జి  వినుత కోటా గారు నవీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున నాయకులు, జనసైనికుల సహకారంతో 50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఏ కష్టమొచ్చినా సొంత కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటామని నవీన్ అమ్మ గారికి బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావాలి శివకుమార్, ప్రధాన కార్యదర్శులు ముడుసు గణేష్, పేట చిరంజీవి, నితీష్ కుమార్, పేట చంద్ర శేఖర్, నాయకులు వెంకట రమణ యాదవ్, రాజేష్, సురేష్, చైతన్య, తులసీరాం, చందు యాదవ్, గోపి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com