Logo
Date of Publish : 07 August 2021, 2:05 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 4వ రోజు సేవా కార్యక్రమాలు

              జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా... జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాలో భాగంగా నాలుగవ రోజు ఓబులవారిపల్లె మండలం చిన్మయారణ్యం ఆశ్రమంలో జరిగింది. కీర్తి శేషులు ధనుంజయ జ్ఞాపకార్థంగా వారి కుమారులు గోపీ, కార్తీక్ ఆర్థిక సహకారంతో ఆశ్రమం నందు అన్నదాన వితరణ కార్యక్రమం చేయించడం జరిగింది. కార్యక్రమం పట్ల ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి మరియు దాతలకు అలాగే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయం సాగర్ , బి రవికుమార్ , బాలి శెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com