Logo
Date of Publish : 18 February 2022, 2:50 am
Editor : Sake Naresh

అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న 43వ డివిజన్ అంబేద్కర్ ప్రజలు : గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ

    మామనూర్, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి  ఆకుల సుమన్ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని డ్రైనేజీ సమస్య మీద జనసేన పార్టీ తరపున జనసైనికులు సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని సైడ్ డ్రైనేజీ పైన కాంట్రాక్టర్ అవగాహన లోపంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ అడ్డు రావడంతో మురికి నీరు మరియు చెత్త పెరుకపోవడంతో దురువాసన వస్తుందని దోమల బెడదా కూడా అధికమావుతుందని వ్యక్తం చేసారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య మీద దృష్టి పెట్టి మురుగు కాలవులో ఉన్న చెత్త, పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ సెక్రటరీ శేషాద్రి సందీప్, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ వస్కులా నిఖిల్ చోప్రా, ఇల్లందుల రాజు, కొట్టే మనోజ్, వివ్వేక్ జీవన్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com