Search
Close this search box.
Search
Close this search box.

దివ్యాంగులకు రాజకీయంలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : గోగన ఆదిశేషు

గోగన ఆదిశేషు

           బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకి ఉద్యోగులతో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తూ ఉన్నారు. వాటితో పాటు రాజకీయాల్లో అసెంబ్లీ పార్లమెంటు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పిటిసిలో వార్డు నెంబర్లలో మున్సిపాలిటీలో కూడా దివ్యాంగులకు రాజకీయాల్లో కూడా 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసేన గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వర రావు, దేవి రెడ్డి, శ్రీనివాసరావు, జయప్రకాష్, కుంట సూరయ్య, వీర్రాజు, కుంచాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way