Logo
Date of Publish : 06 March 2021, 10:30 am
Editor : Sake Naresh

గుండిమెడ గ్రామం అగ్ని ప్రమాదంలో 4 ఇల్లు దగ్ధం : జనసేన నాయకుల పరామర్శ, నిత్యావసర సరుకులు అందజేత

             మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామం లోని 4 ఇల్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పిలుపుమేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం గారు. తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరావు గారు ( S N R ). మరియు గుండిమెడ జనసేన నాయకులు కార్యకర్తలు. తక్షణమే వెళ్ళి అగ్ని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆ యొక్క కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున. నిత్యావసర సరుకులు బట్టలు ఇచ్చి జనసేన పార్టీ తరఫున అధికారులతో మాట్లాడి తక్షణమే వాళ్ళకి ఇల్లు కట్టించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం గారు. తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరావు గారు ( S N R ),తాడేపల్లి మండల కమిటీ సభ్యులు గింజి రమేష్ గారు. గుండిమెడ నాయకులు వేణు గారు, కృష్ణ గారు, వంశీ గారు, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com