Logo
Date of Publish : 31 January 2022, 11:06 am
Editor : Sake Naresh

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ రైల్వేకోడూరు JAC ఆధ్వర్యంలో 3వ రోజు నిరవధిక రిలే నిరాహార దీక్ష

        రైల్వేకోడూరు ( జనస్వరం ) : అన్నమయ్య నడయాడిన జన్మస్థానం రాజ౦పేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు JAC డిమాండ్ చేస్తుంది. ఈ పోరాటానికి జనసేన పార్టీ తరుపున జనసేన నాయకులు మద్దతు ఇచ్చారు. జనసేన నాయకులు మాట్లాడుతూ తీవ్ర నీటి తీవ్రత, సదుపాయాల కొరత ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటన చేయడం హాస్యాస్పదమనన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకొని లక్షలాది మంది మనోభావాల్ని గౌరవిస్తూ రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే రైల్వే కోడూరును దశాబ్దాల నాటి డిమాండ్ బాలాజీ జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైల్వేకోడూరు జెఎసి ప్రభుత్వానికి తెలియజేశారు. మూడో రోజు రిలే దీక్షలో మర్రి రెడ్డిప్రసాద్, ముత్యాల కిశోర్, అ౦కిశెట్టి మణి, ఉత్తరాది శివకుమార్, నగిరి పాటి మహేష్, అంకిపల్లి అఖిల్ కల్యాణ్, శంకర, సుబ్బారావు మరియు జెఎసి నాయకులు హేమరాజు, నవీన్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com