Logo
Date of Publish : 09 December 2022, 4:12 pm
Editor : Sake Naresh

పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనం కోసం జనసేన వనసంరక్షణ 366వ రోజు

         జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 366వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆద్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం  గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 900 మొక్కలు మరియు 900 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 111895 మొక్కలు మరియు 13300 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 367వ రోజు శనివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి, కె. గోపాలపురం, కిర్లంపూడి మండలం, రామచంద్రపురం మరియు తామరాడ గ్రామాలలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com