Logo
Date of Publish : 19 November 2022, 7:51 am
Editor : Sake Naresh

పాలకొండలో జనసేన – గిరిసేన జనం వద్దకు జనసేన 35వ రోజు కార్యక్రమం

            పాలకొండ ( జనస్వరం ) : జనసేన- గిరిసేన జనం వద్దకు -జనసేన 35వ రోజు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మత్స. పుండరరీకం మాట్లాడుతూ టీమ్ పిడికిలి పోస్టర్స్ ను గ్రామంలోకి ప్రచార నిమిత్తం పవన్ కళ్యాణ్ గారిని, జనసైనికులు, వీరామహిళలను ఎన్నో విధాలుగా అనరాని మాట్లాడిన ఇబ్బందులు పెట్టిన ఇంతవరకూ తగ్గాం... ఇకనుంచి ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గురించి గాని, జనసేన పార్టీ గురించి గాని అధికార పక్ష నేతలు మీడియా ముందు ఆనంవసరంగా మాట్లాడితే సమాధానం చెప్పేoదుకు గ్రామ గ్రామన జనసైనికులు సిద్దగా ఉండాలని కోరారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు జనసేన పార్టీ దగ్గర తగ్గాల్సిందే అనే పోస్టర్స్ ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స.కృష్ణరావు, వాన కైలాష్, వావిలపల్లి రాంబాబు, భార్గవ్, పి.చరణ్, మత్స. భరత్ నాయుడు, చింత గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com