Logo
Date of Publish : 11 September 2022, 3:25 pm
Editor : Sake Naresh

సూళ్లూరుపేట మండలం గొల్లలములువు గ్రామంలో 35వ రోజు పవనన్న ప్రజాబాట

             సూళ్లూరుపేట ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జ్ నల్లిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి హాజరై అనంతరం సూళ్లూరుపేట మండలం గొల్లలములువు గ్రామంలో 35వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు. పార్టీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల మోసపోయిన ప్రజలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమన్నారు. జనసేనను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమవుతుందని ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య నెలకొన్నా జనసేన వైపే జనం చూస్తున్నారని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com