Logo
Date of Publish : 23 September 2020, 4:16 pm
Editor : Sake Naresh

ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకపోయిన యువకుడి కుటుంబానికి రూ. 35 వేల సాయం అందించిన ఆళ్లగడ్డ జనసైనికులు

ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకపోయిన యువకుడి కుటుంబానికి రూ. 35 వేల సాయం అందించిన ఆళ్లగడ్డ జనసైనికులు                        

      కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం కాదరాబాదరా గ్రామం మధ్యలో బండ్లవాగు కాల్వ దాటుతూ కదరాబాదరా గ్రామానికి చెందిన బండారు నడిపి చెన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయినాడు. మరణించిన మృతుని కుటుంబానికి సాయంగ 35000. రూపాయలు ఆళ్ళగడ్డ జనసేన పార్టీ నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల మండల నాయకుడు పసుల నరేంద్ర యాదవ్ జమాల్ బాష ఆధ్వర్యంలో నగదును అందించడం జరిగింది. బాధిత కుటుంబానికి జనసైనికులు, జర్నలిస్ట్ సోదరులు మరియు కాపు యువత ఆర్థిక సాయం చేసారు. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగ ఆదుకోవాలని అలాగే నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి బ్రిడ్జిల వచ్చే వర్షాకాలంలోపు నిర్మించాలని, నిర్మించలేపోతే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అధికార పార్టీ నవరత్నాలతో ప్రజల కష్టాలు తీరవని, దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిస్కార దిశగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామచంద్రుడు, రమేష్ యాదవ్, వంశీ, కర్ణ, వెంకటసుబ్బయ్య, రాజారామ్ మహబూబ్ బాష, రవి, లక్ష్మి నరసయ్య, రవి, హరి, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com