Search
Close this search box.
Search
Close this search box.

35 లక్షలతో వాకింగ్ ట్రాక్ మరియు మంచినీటి చెరువు ప్రారంభం

     తాడేపల్లిగూడెం ( జనస్వరం ) :  పెంటపాడు మండలంలో బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనయులు రాజేష్ ఇరువురి తో శుక్రవారం గణంగా పల్లెపోరు కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దర్శపర్రు గ్రామంలో పాడపైన మంచినీటి చెరువును జనసేన గ్రామ సర్పంచ్ కోల శేషవేణీ మార్కండేయుల దంపతులు మరియు పాలకమండలి దర్శిపర్రు గ్రామ ప్రజల సహకారంతో సుమారు 35 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ మరియు మంచినీటి చెరువును ఏర్పాటు చేసి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి రాజేష్ గారితో రిబ్బన్ కటింగ్ చేసి మంచి నీటిని మరియు వాకింగ్ ట్రాకింగ్ ప్రారంభించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్న కిలోమీటర్ దూరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న దర్శిపర్రు గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టకపోవడం,వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన సర్పంచు ఎన్నిసార్లు డ్రైనేజీ వ్యవస్థపై అభ్యర్థన చేసిన తిరస్కరించడం వైసీపీ దృశ్య చర్య అని ఎలక్షన్ అనంతరం దర్శిపర్రు గ్రామంలో కోటిన్నర రూపాయలు గ్రాంట్ అని చెప్పి అభివృద్ధి పథకాలకు శిలాఫలకం వేసి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని ఆ శిలా పలకలు శిలాఫలకాలుగానే మిగిలిపోయాయని శ్రీనివాస్ ఎద్దోవ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, పెంటపాడు మండలం మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ మరియు స్థానిక నాయకులు మద్దూరి సత్య నారాయణ, ఐటం వెంకన్న బాబు, ఏపూరి ప్రభాకర్, డంగేటి అన్నవరం, పాలూరి బూపాల్, వీరంశెట్టి పల్లపరాజు, పాలూరి శ్రీను, ఏపూరి వెంకటేశ్వరరావు, ఆల కరుణ, నల్ల మట్టి మోహన్ రావు, మాదిరెడ్డి రమేష్, గట్టి రాము, పంతం వంశీ, తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way