Logo
Date of Publish : 12 December 2023, 10:00 pm
Editor : Sake Naresh

31 వ రోజు ఇంటింటికి జనసేన కార్యక్రమం

   మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి లో 34 వార్డులో జనసేన తెలుగుదేశం కలిసి 31 వ రోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం  నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిత్తూరు జిల్లా దారం అనిత అధ్యక్షత ఇంటింటా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, పట్టణ కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి, ఆకుల శంకర, ధరణి కుమార్ రాయల్ గని, యాసిన్, పాల్గున మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు జనసేన వీర మహిళలు జనసైనికులు స్థానికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com