Logo
Date of Publish : 26 November 2022, 3:11 pm
Editor : Sake Naresh

ఎం‌పి‌టి‌సి విక్రమ్ ఆధ్వర్యంలో 30 వ రోజు జనంతో జనసేన

             ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గంలోని చిన్న గొల్లపేట గ్రామంలో జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, MPTC. విక్రమ్ ఆధ్వర్యంలో చిన్న సాయి భవాని సమక్షంలో ఈరోజు గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు. 10మంది పిల్లలకు రెండు ప్రాథమిక పాఠశాలు ఉన్నాయని అన్నారు. ఇద్దరు పిల్లలు రాకపోతే రెండు పాఠశాలలు సెలవు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. రోడ్లు సమస్య, కాలువలు లేకపోవడం ఇంటి ముందు మురికి నీరు నిల్వ వుండడం వలన పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్, రుద్ర, మోహన్, కోమల్, హరీష్. మోహన్, ప్రదీప్,వినోద్ తదితరులు మరియు గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com