Logo
Date of Publish : 11 December 2023, 11:38 pm
Editor : Sake Naresh

జనసేన తెలుగుదేశం ప్రతి ఇంటికి జనసేన ప్రచారంలో భాగంగా 30వ రోజు

   మదనపల్లి ( జనస్వరం ) : నీరుగట్టువారి పల్లిలో వివేకానంద స్కూల్ మరియు పెద్ద ట్యాంకు, గాలి మిషన్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత నాయకత్వంలో జరిగింది.  మైనార్టీ నాయకుడు షేక్ యాసీన్ అధ్యక్షతన జనసేన సోను, సుప్రీం హర్ష, గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి లక్కసముద్రం కిరణ్ కుమార్ రెడ్డి, అశ్వత్ రాయల్, తుపాకుల ధరణి రాయల్ కోటకొండ చంద్రశేఖర్, బహదూర్, రెడ్డప్ప, చిన్న, దేవా, రమణమ్మ, కృష్ణమూర్తి, లోహిత్ శంకర్, చందన తదితర జనసైనికులు స్థానిక మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపిస్తామనిముక్తకంఠతో ఈ సందర్భంగా తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com