Logo
Date of Publish : 27 November 2020, 2:25 pm
Editor : Sake Naresh

కర్నూలులో జనసేన పార్టీలోకి 30 మంది యువకుల చేరిక

కర్నూలులో జనసేన పార్టీలోకి 30 మంది యువకుల చేరిక

                 జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువత పట్ల చూపుతున్న ప్రేమ శ్రద్ధ అభిమానం ఆయన ఆశయాలకు ఆకర్షితులై కర్నూల్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గం B.క్యాంప్, హౌసింగ్ బోర్డ్ యువకులు వంశీ మరియు వారి మిత్రబృందం దాదాపుగా 30 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్  శ్రీ చింతా సురేష్ బాబు గారు వారిని పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com