Logo
Date of Publish : 05 August 2021, 8:34 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 2వ రోజు సేవా కార్యక్రమాలు

            జనసేన NRI సేవా సమితి కువైట్ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ గారి‌ నేతృత్వంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుండాల పల్లి గ్రామంలో పగడాల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ నాన్నగారు చెంగయ్య జ్ఞాపకార్థంతో ఐదుగురి పేద మహిళలకు కుట్టు మిషన్లు ఆర్థిక సహాయం అందించారు.  జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ చేతుల మీద అందజేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు తాత శెట్టి నాగేంద్ర గారు మాట్లాడుతూ ఎక్కడో కువైట్ లో ఉంటూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్న జనసేన ఎన్నారై గౌరవ సభ్యులందరికీ మరియు జనసేన ఎన్నారై సేవాసమితి టీం సభ్యులందరికీ ముఖ్యంగా రామ్ చందర్ నాయక్, కాంచన శ్రీకాంత్, పగడాల అంజన్ కుమార్, దండు చంద్రశేఖర్, మాదాసు నరసింహ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్పంచ్ వీర మహిళ సంయుక్త,  రాష్ట్ర వీర మహిళ పుప్పాల జ్యోతి, సింగిరి శివమ్మ, మాధవి, పగడాల నరసింహులు, మైసూర్ వారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి వరికూటి నాగరాజు, రైల్వే కోడూర్ నియోజకవర్గ యువ నాయకులు ముత్యాల కిషోర్, మర్రి రెడ్డి ప్రసాద్, నగిరి పాటి మహేష్, ప్రిన్స్ నవీన్, మాదాసు శివ, రాయల్, శ్రీకారం, ప్రకాష్, ఓబనపల్లి శివ, సూరారం సాయి, బాలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com