Logo
Date of Publish : 26 December 2023, 9:43 pm
Editor : Sake Naresh

25 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుత కోటా ఇంటింటికీ ప్రచారం

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పూడి పంచాయతీలోని పూడి, పూడి అరుంధతి వాడ, పూడి హరిజన వాడ, ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొని వినుత గారికి ఆహ్వానం పలికారు. గ్రామాల్లో త్రాగు నీరు , సి. సి రోడ్లు, ఇంటి పట్టాలు అర్హులకు అందలేదు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ కాలువలు, పారిశుధ్యం సమస్యలు, డప్పు కళాకారుల ఇబ్బందులు వినుత గారికి తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు తోట గణేష్, పేట చిరంజీవి, కవిత, శారద, రాజ్య లక్ష్, లక్ష్మి, సురేష్ ,మునయ్య గురవయ్య జనసైనికులు దినేష్బ, త్తెయ్య , మోహన్, తులసీ, గోపి , బబ్లూ  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com