Logo
Date of Publish : 23 January 2023, 5:24 pm
Editor : Sake Naresh

కష్టకాల సమయంలో పేద కుటుంబానికి 24వేల రూ. ఆర్థిక సాయo అందించిన జనసేన నాయకులు

    ఆముదాలవలస ( జనస్వరం ) : సింగన్నపాలెం గ్రామంలో జనసేన నాయకులు కొల్ల. జయరాం, తులగాపు. మౌళి ఆధ్వర్యంలో మరియు గ్రామ జనసేన నాయకులు సమక్షంలో చనిపోయిన పాడి. రామినాయుడు కుటుంబానికి జనసేన తరుపున 24000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. భవిష్యత్ లో తమ కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో, కిల్లాన. నరేష్, సిక్కోలు.విక్రమ్ (ప్రాదేశిక. ఎంపీటీసీ) తులగాపు. తిరుపతి, రుద్ర, జోగినాయుడు, భాస్కర్, ప్రదీప్, రాజేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com