Logo
Date of Publish : 28 July 2021, 4:10 pm
Editor : Sake Naresh

గోరంట్ల మండలం జనసేన పార్టీ లోకి 20 కుటుంబాలు చేరిక

            గోరంట్ల,  (జనస్వరం) :  గోరంట్ల మండలం నార్సింపల్లి  గ్రామ పంచాయతీ ఎర్రబల్లి గ్రామం నుంచి ఇతర పార్టీల నుండి 20 కుటుంబాలు జనసేన పార్టీ లోకి చేరడం జరిగింది. గోరంట్ల మండల నాయకులు సురేష్ సంతోష్ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఎర్రబల్లికి చెందిన నారాయణ, గంగాద్రి, గిరి, అంజి, రాజు, నవీన్ , గణేష్, వెంకటేష్, అశోక్ తదితరులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, ప్రజలకోసం  నిరంతరం ఎక్కడ సమస్య జరిగిన వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రానున్న 2024 లో జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com