Logo
Date of Publish : 04 August 2021, 10:13 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి (కువైట్) వారి ఆధ్వర్యంలో 1వ రోజు సేవా కార్యక్రమాలు

               జనసేన NRI సేవా సమితి (కువైట్ ) వారి ఆధ్వర్యంలో జరుగు శ్రీ  పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా జరుగుచున్న 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా మొదటి కార్యక్రమం పీలేరులో జన సైనికుడికి ఆర్థిక సహాయంగా రామచంద్ర నాయక్, దామోదర్ నాయుడు, విజయ్, ప్రభాకర్ గారు పంపిన 30 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మధు బత్తిన గారు, చిత్తూరు జిల్లా కార్యదర్శి రవి కల్ప గారి ఆధ్వర్యంలో అందించడం జరిగినది. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ జనసైనికుడు కష్టాల్లో ఉంటే అక్కడ జనసేన పార్టీ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అండగా ఉంటారని మరోసారి నిరూపించారు అని పసుపులేటి హరి ప్రసాద్ గారు అన్నారు. ఎక్కడో కువైట్ లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో 30 రోజులు 30 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జనసేన ఎన్నారై సేవాసమితి టీం సభ్యులందరికీ ముఖ్యంగా రాంచందర్ నాయక్, పగడాల అంజన్ కుమార్, కంచన శ్రీకాంత్, దండు చంద్రశేఖర్, మాదాసు నరసింహులు మరియు జనసేన ఎన్నారై సేవాసమితి గౌరవ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని హరి ప్రసాద్ గారు అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com