నిడదవోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ, ఉండ్రాజవరం జనసేన నాయకులు హనుమంతు వెంకన్న, జనసైనికులు వాకాటి పాండురంగారావు, ఆళ్ళ రమణ, వాకాటి వరప్రసాద్, హనుమంతు పండు, మాగాపు రాము, కైగాల ప్రసాద్, బత్తుల సత్యసాయి, గంధం నాగు, హనుమంతు బాలాజీ శంకర్, హనుమంతు ప్రసాద్, ఇర్రి మోహన కృష్ణ, కొల్లాటి సురేష్, బత్తుల సురేష్, రావిశెట్టి మణికంఠ పాల్గొని పూలే గారికి నివాళులు అర్పించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com