పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 15వ రోజు కార్యక్రమం

పవన్ కళ్యాణ్

                జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల్లో భాగంగా 15 వ రోజు కార్యక్రమం డపజిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం మ్రుకండాసన ఆశ్రమమంలో అనాధ వృద్ధులకు  ఆన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ కువైట్ సభ్యులు నారపుశెట్టి బలరాం ఆర్థికసాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ నిరంతరం జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్న కువైట్ జనసేన నాయకులకు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమమునకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య ,సిధ్ధవటం మండల జనసేన నాయకులు రాజేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమమును విజయవంతం చేయడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way