Logo
Date of Publish : 25 August 2022, 11:32 am
Editor : Sake Naresh

ఆమదాలవలస నియోజకవర్గంలో 11వ రోజు జనంతో – జనసేన

      ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గంలో 11వ రోజు జనంతో - జనసేన కార్యక్రమం వావం గ్రామంలో నిర్వహించారు. మండుటెండలో ప్రజలు దీవినలతో ముగించడం జరిగింది. జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం, వావం గ్రామంలో ప్రజలు సమస్యలుపై, పార్టీ సిద్ధాంతాలు అతను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వావం గ్రామంలో సమస్యలు (ముఖ్యంగా కాలువలు సమస్యలు) గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీను, రమేష్, మోహన్, జగదీశ్, ప్రసాద్, జైరాం, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com