Logo
Date of Publish : 05 April 2022, 3:19 pm
Editor : Sake Naresh

మైలవరం జనసేనపార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115 వ జయంతి వేడుకలు

   మైలవరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ అక్కల రామమోహన్ రావు (గాంధీ ) ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115 వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యతిరాజుల ప్రవీణ్, రాగాల నాని, అనం మహేష్, సిరిపురం సురేష్, చెల్లీ శ్రీధర్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com