Logo
Date of Publish : 25 April 2021, 2:21 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు, పూజలు

              జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారోన నుండి త్వరగా కోలుకోవాలని పారిశ్రామిక ప్రాంతంలో అభిమానులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు... పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద వున్న ఆంజనేయ స్వామి ఆలయంలో నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, తంలాపకులతో శాస్త్రనామ అభిషేకం, పాలు, పండ్ల రసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నూటొక్కటి (101)కొబ్బరికాయలను కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కరోనా నుండి బయట పడే వరకు నియోజకవర్గంలో ప్రతీ రోజు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జనసైనికులు, అభిమానులు ఎటువంటి నిరాశ చెందకుండా ధైర్యంగా వుండాలని అన్నారు. కొన్ని వేల కోట్ల హృదయాలని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ కు భగవంతుని ఆశీసులు వుంటాయని అన్నారు. కార్యక్రమంలో కంఠంరెడ్డి శివశంకర్, ములకలపల్లి ప్రకాష్, వెంకటేష్, ఇంద్రజిత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com