Logo
Date of Publish : 25 June 2021, 4:17 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జంగం శంకరయ్య కుటుంబానికి జనసేన ఎన్నారై సేవాసమితి తరుపున 10,000 ఆర్థిక సహాయం

          కువైట్ లో ఉద్యోగం చేస్తున్న రామచంద్ర నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన ఎన్నారై సేవాసమితి వారు పంపిన పది వేల రూపాయల ఆర్థిక సహాయం తిరుపతిలోని జంగం శంకరయ్య వారికి అందజేయడం జరిగింది. తిరుపతి జనసేన నాయకులు మాట్లాడుతూ జనసైనికులకు ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో జనసేవ కార్యక్రమాలను చేస్తున్న రామచంద్ర నాయక్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి రీత్యా విదేశాలలో పని చేస్తున్న జనసేన పార్టీ కోసం నిరంతరం ఆలోచిస్తున్న జనసేన నాయకుల్లో రామచంద్ర నాయక్ గారు ఒకరని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.కృష్ణయ్య, పోట్లూరి ఆనంద్, మధు, దొరబాబు, ఎస్ మునిష్ జన సైనికులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com