Logo
Date of Publish : 19 December 2022, 3:17 pm
Editor : Sake Naresh

గలావల్లి గ్రామం నుంచి 100 కుటుంబాలు జనసేన పార్టీ లోనికి చేరిక

           పార్వతీపురం ( జనస్వరం ) : గలావల్లి గ్రామంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ ఆ గ్రామ పెద్దలకు అండగా నిలబడిన విధానాన్ని మెచ్చి, పార్టీ పట్ల ఆకర్షితులై మామిడి మార్కండేయులు, గలావల్లి నారాయణరావు, వడ్డపల్లి శ్యామ్ సుందర్రావు, వడ్డపల్లి అప్పలనాయుడు, వడ్డపల్లి గైనేరు నాయుడు, ఆలుబిల్లి రామకృష్ణ, మామిడి సత్యనారాయణ తదితర 100 కుటుంబాలు  బాబు పాలూరు గారు,అక్కివరపు మోహన్ రావు  మరియు బంకురు పోలినాయుడు గారి సమక్షంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో రగుమండ అప్పలనాయుడు గారు శంబాన హరిచరణ్, పాటి శ్రీనివాస్, అల్లు రమేష్, పరుచూరి రమణ, ప్రగడ కళ్యాణ్, పాలూరు వెంకటేష్, గార గౌరీ శంకర్, కిలార అనంత్, సత్యనారాయణ, వంశీ మరియు గ్రామస్తులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com