
పార్వతీపురం ( జనస్వరం ) : గలావల్లి గ్రామంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ ఆ గ్రామ పెద్దలకు అండగా నిలబడిన విధానాన్ని మెచ్చి, పార్టీ పట్ల ఆకర్షితులై మామిడి మార్కండేయులు, గలావల్లి నారాయణరావు, వడ్డపల్లి శ్యామ్ సుందర్రావు, వడ్డపల్లి అప్పలనాయుడు, వడ్డపల్లి గైనేరు నాయుడు, ఆలుబిల్లి రామకృష్ణ, మామిడి సత్యనారాయణ తదితర 100 కుటుంబాలు బాబు పాలూరు గారు,అక్కివరపు మోహన్ రావు మరియు బంకురు పోలినాయుడు గారి సమక్షంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో రగుమండ అప్పలనాయుడు గారు శంబాన హరిచరణ్, పాటి శ్రీనివాస్, అల్లు రమేష్, పరుచూరి రమణ, ప్రగడ కళ్యాణ్, పాలూరు వెంకటేష్, గార గౌరీ శంకర్, కిలార అనంత్, సత్యనారాయణ, వంశీ మరియు గ్రామస్తులు, వీరమహిళలు పాల్గొన్నారు.