Logo
Date of Publish : 23 November 2020, 12:37 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయిన కుటుంబాలకు 100 బస్తాల సిమెంట్ మరియు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయిన కుటుంబాలకు 100 బస్తాల సిమెంట్ మరియు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

               తాడేపల్లిగూడెం నియోజకవర్గo పెంటపాడు మండలంలో పడమర విప్పర్రు గ్రామంలో నాలుగు ఇళ్ళు లు అగ్నిప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయినవ వారి కుటుంబాలకు జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు రూ.20,000 నగదు మరియు 100 kg లు బియ్యం, దుపట్లు, వస్త్రాలు నిత్యావసర వస్తువులు మరియు 100 సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆదుకుంటానని, జనసేన పార్టీ ఆదుకోవడానికి ముందు ఉంటుందని అన్నారు. జనసేనాని స్ఫూర్తితో సేవా దృక్పథంతో నడుస్తున్నాని, అలాగే సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న సహాయానికి గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com