Logo
Date of Publish : 17 November 2023, 9:46 pm
Editor : Sake Naresh

వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి 10 కుటుంబాలు చేరిక

     ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణం 29వ వార్డు సుందరయ్య నగర్, సత్య సాయి నగర్ నుండి చెందిన 10 మంది కుటుంబాలు చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు కన్నపనేని రాజేష్, గంతిమేరి నారాయణస్వామి, గూడూరు నరేష్, సాకే ఓబులేష్, కొవూరు దిలీప్ కుమార్, గొర్రె కేద్రీనాథ్, గంతిమేరి బాబు మరియు మొదలగున వారు చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.పార్టీలోకి చేరిన యువత మాట్లాడుతూ యువతను జనసేన పార్టీ అయితేనే ఆదుకుంటుందని ధర్మవరంలో మధు అన్న గెలిస్తేనే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని చేనేతలు పడుతున్న కష్టాలు,యువత పడుతున్న కష్టాలు ఇవన్నీ మధు అన్న ఎమ్మెల్యే అయ్యాక తీర్చి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారన్న నమ్మకంతోనే మేము జనసేన పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి ప్రతాప్, కుల్లం పల్లి రమేష్, మురెప్ప గారి శంకర్ నాయుడు, నారాయణస్వామి
మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com