Logo
Date of Publish : 03 August 2021, 4:45 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్బంగా జనసేన కువైట్ సేవా సమితి ఆధ్వర్యంలో 1వరోజు కార్యక్రమం

     రాజంపేట, (జనస్వరం) :  జనసేన కువైట్ వారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 30 రోజుల ముందే 30 ప్రాంతాల్లో 30 సేవ కార్యక్రమాలలో భాగంగా రాజంపేటలో మొదటి సేవా కార్యక్రమం  ప్రారంభించారు. నందలూరు మండలంకి సంబంధించిన దివ్యాంగుల జాతీయ క్రికెట్ క్రీడా కారుడు శివకోటి గారికి జనసేన కువైట్ వారి సహకారంతో నందలూరు జన సైనికుల ఆధ్వర్యంలో 15000  రూపాయలు ఆర్ధిక ప్రొత్సహం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజంపేట పార్లమెంటరీ ఇంఛార్జ్  ముఖరం చాంద్ గారి చేతుల మీదగా శివ కోటికి గారికి అందించారు. అలాగే కేక్ కటింగ్ చేసి ముందస్తు జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com