Logo
Date of Publish : 21 November 2022, 5:17 pm
Editor : Sake Naresh

టెక్కలిలో జనంతో జనసేన కార్యక్రమం

      టెక్కలి ( జనస్వరం ) : టెక్కలిని యోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సుధీర్ మేడబోయిన, కోటేష్ పల్లి అధ్వర్యంలో పవన్ కళ్యాణ్  గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని 3 రోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలో కన్నేవలస పంచాయతీలో ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరించండం జరిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. జనంతో_జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు చందు పిల్లల, రమేష్ ఇలపండ, ఉదయ్ పట్నాయక్ , శ్రీను పట్నాయక్ , ప్రసాద్, పవన్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com